Homeజిల్లాలునిజామాబాద్​Freshers party | సిద్ధార్థ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ

Freshers party | సిద్ధార్థ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ

ఆర్మూర్​ పట్టణంలోని సిద్దార్థ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఫ్రెషర్స్​ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన నృత్యాలు అలరించాయి.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Freshers party | ఆర్మూర్ పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో (Siddhartha Degree College) మంగళవారం ఫ్రెషర్స్​ పార్టీ నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ‘ఫ్రెషర్స్ డే’ (Freshers’ Day) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Freshers party | అలరించిన నృత్యాలు..

జూనియర్ విద్యార్థులకు (junior students) స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డైరెక్టర్ నవీన్ యాదవ్, పరిపాలన అధికారి రాకేష్, అధ్యాపకులు బాలరాజ్, అరవింద్, రాజశేఖర్, రజనీకాంత్, ప్రమోద్, శ్రీధర్, అర్చన, సుమలత, నవనీత, నిఖిత, అపూర్వ పాల్గొన్నారు.