ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNH 44 | ఉమ్మడి జిల్లాలో నాలుగు వంతెనలు.. ఎక్కడో తెలుసా!

    NH 44 | ఉమ్మడి జిల్లాలో నాలుగు వంతెనలు.. ఎక్కడో తెలుసా!

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : NH 44 | జాతీయ రహదారి National Highway 44పై ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో joint Nizamabad district నాలుగు వంతెనలు Four bridges నిర్మించనున్నారు. ఈ మేరకు ఆయా పనులకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ Minister Nitin Gadkari శంకుస్థాపనలు చేశారు. తెలంగాణలో పర్యటించిన ఆయన.. హైదరాబాద్​, కాగజ్ ​నగర్​లో జరిగిన కార్యక్రమాల్లో పలు జాతీయ రహదారుల national highways ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు Hyderabad చేశారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా joint Nizamabad district పరిధిలోని పలు పనులు కూడా ఉన్నాయి.

    NH 44 | తప్పనున్న తిప్పలు

    జాతీయ రహదారిపై ఉమ్మడి జిల్లా joint district పరిధిలో ఇటీవల సదాశివనగర్​, టేక్రియాల్​, పాత రాజంపేట శివారులో మూడు బ్రిడ్జిలను Three bridges నిర్మించారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో అండర్​ పాస్​లు నిర్మించాల్సి ఉంది. ఆయా పనులకు కేంద్ర మంత్రి Union Minister శంకుస్థాపన foundation చేశారు.

    నిజామాబాద్ జిల్లా Nizamabad district పరిధిలో ముప్కాల్ చౌరస్తా, డిచ్​పల్లి శివారులోని సీఎంసీ కాలేజీ CMC College సమీపంలో అండర్​ పాస్​లు నిర్మించనున్నారు. సీఎంసీ వద్ద అండర్​ పాస్​ లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు Road accidents జరుగుతున్నాయి. ఈ క్రమంలో వంతెన నిర్మాణానికి bridge construction చర్యలు చేపట్టారు. ఈ రెండు వంతెనల కోసం రూ.80 కోట్లు కేటాయించారు.

    కామారెడ్డి జిల్లా Kamareddy district సదాశివనగర్ ఇప్పటికే వంతెన నిర్మాణం పూర్తయింది. అయితే సర్వీస్ రోడ్డు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి bridge నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ నిర్మాణాలను రూ.19 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రతిపాదించారు. పద్మాజివాడి Padmajiwadi వద్ద రూ.28.2 కోట్లు, టేకిర్యాల్​ వద్ద రూ.58.6 కోట్లతో అండర్​ పాస్​లు Underpasses నిర్మించనున్నారు. ప్రమాదాల నియంత్రణ కోసం అండర్​పాస్​ల నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

    నిజామాబాద్​ జిల్లా Nizamabad district చంద్రాయన్​పల్లి, గన్నారం, జక్రాన్​పల్లి, బాలానగర్​, తిర్మన్​పల్లి, కామారెడ్డి జిల్లా Kamareddy district దగ్గి, కల్వరాల్ ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల వద్ద సర్వీస్​ రోడ్లను service roads అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పనుల కోసం రూ.18.4 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

    More like this

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...

    Rohith Sharma | అర్ధ‌రాత్రి ఆసుప‌త్రికి వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌.. అభిమానుల్లో ఆందోళ‌న‌, అస‌లు వాస్తవం ఇది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని...

    Allu Aravind | అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు.. ‘అల్లు బిజినెస్ పార్క్’పై వివాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Aravind | అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) షాకుల మీద షాకులు...