అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మహమ్మద్‌నగర్‌లో ఆదివారం జడ్పీ మాజీ ఛైర్మన్ (Former ZP Chairman) దఫేదార్ రాజు జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో గున్కుల్ పీఏసీఎస్ ఛైర్మన్ (Gunkul PACS Chairman) వాజిద్ అలీ, సీడీసీ మాజీ ఛైర్మన్ (Former CDC Chairman) గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాంచందర్, మాజీ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకుడు మహేందర్, మాజీ సర్పంచ్‌లు లక్ష్మీనారాయణ, అఫ్జల్, రాజు, సిద్ధాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
