అక్షరటుడే, నిజాంసాగర్: KTR | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ దఫేదార్ రాజు (Former ZP Chairman Dafedar Raju) సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను (BRS Working President KTR) మర్యాదపూర్వకంగా కలిశారు. ఫార్ములా వన్ కారు రేసు (Formula One car racing) కేసులో ఏసీబీ అధికారులు (ACB) కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వగా సోమవారం ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దఫేదార్ రాజు కేటీఆర్‌కు మద్దతు తెలిపారు.
