HomeతెలంగాణUppal Ex MLA | ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Uppal Ex MLA | ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uppal Ex MLA | ఉప్పల్​ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బండారి రాజిరెడ్డి bandari Raji Reddy కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం మృతి చెందారు.

2009-2014 వరకు రాజిరెడ్డి ఉప్పల్​ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన మృతిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్​ నాయకులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, ఉప్పల్ నియోజకవర్గానికి రాజిరెడ్డి చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. కాగా 1945లో జన్మించిన రాజిరెడ్డి కాంగ్రెస్​ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పలు జిల్లా స్థాయి పదవుల్లో పని చేశారు. 2009లో కాంగ్రెస్​ నుంచి ఉప్పల్​ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

Must Read
Related News