163
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Former Union Minister Suresh Kalmadi | కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పుణెలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. 1965, 1971 ఇండో-పాక్ యుద్ధాల్లో సురేశ్ పాల్గొన్నారు.
Former Union Minister Suresh Kalmadi | రైల్వే సహాయ మంత్రిగా..
మాజీ ప్రధాని Prime Minister, దివంగత పీవీ నరసింహారావు PV Narasimha Rao ప్రభుత్వంలో రైల్వే సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భారత ఒలింపిక్ సంఘం Indian Olympic Association అధ్యక్షుడిగానూ కొనసాగారు. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల సందర్భంగా నిర్వాహక కమిటీ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 1964 నుంచి 1972 వరకు వాయుసేనలో పైలట్‌గా పనిచేశారు.