అక్షర టుడే, ఇందల్వాయి: Mahesh Kumar Goud | పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)ను ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి (Former Dharpalli MPP Immadi Gopi) శుక్రవారం కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్భంగా రానున్న స్థానిక ఎన్నికలపై చర్చించినట్లు తెలిసింది. ఆయన వెంట ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్, రాజేందర్, తదితరులున్నారు.