Homeజిల్లాలుకామారెడ్డిJajala Surender | క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ చెల్లెలి వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జాజాల...

Jajala Surender | క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ చెల్లెలి వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jajala Surender | భారత క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ (cricketer Abhishek Sharma) సోదరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుక పంజాబ్‌లోని (v) అమృత్‌సర్‌లో శుక్రవారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ (former MLA Jajala Surender) హాజరయ్యారు. అభిషేక్‌ శర్మ తండ్రి రాజ్‌కుమార్‌ శర్మ ఆహ్వానం మేరకు.. వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.