అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Rupani : గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former Gujarat CM Rupani) అంత్యక్రియలను నేడు(జూన్ 16) నిర్వహించనున్నారు. అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాదం(plane crash) లో విజయ్ రూపానీ మృతి చెందిన విషయం తెలిసిందే. డీఎన్‌ఏ DNA ఆధారంగా అధికారులు భౌతికకాయాన్ని గుర్తించారు. రాజ్‌కోట్(Rajkot)లో విజయ్ రూపానీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నేడు గుజరాత్ వ్యాప్తంగా సంతాప దినం పాటిస్తున్నారు.
