ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | మాజీ మహిళా సర్పంచ్​ బలవన్మరణం

    Bheemgal | మాజీ మహిళా సర్పంచ్​ బలవన్మరణం

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | మాజీ మహిళా సర్పంచ్ (Former female sarpanch) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భీమ్​గల్​ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ (Bheemgal SI Sandeep)​ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జోరా (Bejjora) తాజా మాజీ సర్పంచ్​ కోగూరు ప్రతిభ కొంత కాలంగా మానసిక సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

    ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు

    జిల్లాలో ఇటీవల పెరుగుతున్న ఆత్మహత్య ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో కొందరు, మానసిక, ఆరోగ్య సమస్యలతో మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కారణం ఏదైనా క్షణికావేశంలో సూసైడ్​ చేసుకుంటున్నారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని.. చనిపోయే ముందుకు ఒక్క క్షణం ఆలోచించి.. ధైర్యంతో ముందడుగు వేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

    READ ALSO  Bheemgal | ఉద్యోగులకు బదిలీలు సహజం

    Latest articles

    IND vs ENG | ప్రసిధ్ కృష్ణ – జో రూట్ మధ్య మాటల తూటాలు.. కేఎల్​ రాహుల్ అసహనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఐదో టెస్ట్‌లో టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్...

    Krishna River | ప్రాజెక్ట్​లకు కొనసాగుతున్న వరద ఉధృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Krishna River | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది(Krishna River) పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలోని...

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    More like this