MP arvind | ఎంపీ అర్వింద్​ సమక్షంలో బీజేపీలో మాజీ కార్పొరేటర్​ చేరిక

అక్షరటుడే, ఇందూరు: MP arvind | ఎంపీ అర్వింద్​ (MP Dharmapuri Arvind) సమక్షంలో నిజామాబాద్​ మాజీ కార్పొరేటర్​ బీజేపీలో చేరారు. బీఆర్​ఎస్​కు చెందిన 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్​ పంచరెడ్డి సురేష్​ హైదరాబాద్​లో ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ అర్వింద్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) దేశాభివృద్ధికి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరుతున్నట్లు సురేష్ తెలిపారు. MP arvind | హామీలు నెరవేరాయి.. ఈ […]

అక్షరటుడే, ఇందూరు: MP arvind | ఎంపీ అర్వింద్​ (MP Dharmapuri Arvind) సమక్షంలో నిజామాబాద్​ మాజీ కార్పొరేటర్​ బీజేపీలో చేరారు. బీఆర్​ఎస్​కు చెందిన 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్​ పంచరెడ్డి సురేష్​ హైదరాబాద్​లో ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ అర్వింద్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) దేశాభివృద్ధికి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరుతున్నట్లు సురేష్ తెలిపారు.

MP arvind | హామీలు నెరవేరాయి..

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారన్నారు. అనంతరం పంచరెడ్డి సురేష్​ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ జనాకర్షక పథకాలు, అలాగే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడైన బీజేపీలో చేరానన్నారు. సంక్రాంతి తరువాత నా అనుచరులు పార్టీలో చేరతారని చెప్పారు.

Related articles

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల ప్రాజెక్ట్​ను ఆదివారం ఆయన సందర్శించారు.