6
అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Arvind | నిజామాబాద్ నగరంలోని 36 డివిజన్ మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకుడు ధాత్రిక పరమేశ్ (BRS leader Dhatrika Paramesh) బీజేపీలో చేరారు.
తన అనుచరులతో కలిసి ఆయన శనివారం కమలం కండువా కప్పుకున్నారు. ఎంపీ అర్వింద్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP district president Dinesh Kulachari), నాయకులు పాల్గొన్నారు.