HomeతెలంగాణKCR | మాజీ సీఎం కేసీఆర్​కు అస్వస్థత!

KCR | మాజీ సీఎం కేసీఆర్​కు అస్వస్థత!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ (Former CM KCR)​ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి (Yashoda Hospital)లో అడ్మిట్​ అయ్యారు. సీజనల్​ ఫీవర్​తో బాధ పడుతూ ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. కేసీఆర్​కు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్​ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, సాధారణ చెకప్​ల కోసమే హాస్పిటల్​కు వచ్చినట్లు వైద్యులు తెలిపారు.