Homeతెలంగాణ​ Bodhan Police | ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకే ఫుట్​ పెట్రోలింగ్

​ Bodhan Police | ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకే ఫుట్​ పెట్రోలింగ్

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: ​ Bodhan Police | ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకే ఫుట్​ పెట్రోలింగ్​(Foot patroling) నిర్వహిస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ (CI Venkat narayana) తెలిపారు. సోమవారం ఉదయం పట్టణంలో ఫుట్​ పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో కాలనీల్లో పెట్రోలింగ్​ నిర్వహించినట్లు పేర్కొన్నారు. గంజాయి, మత్తుపదార్థాలు వినియోగించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ వెంట మహిళా ఎస్సై, పోలీసు సిబ్బంది తదితరులున్నారు.

Must Read
Related News