ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad KFC | కేఎఫ్​సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    Nizamabad KFC | కేఎఫ్​సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్​లో (Venu Mall) గల కేఎఫ్​సీలో కుళ్లిన చికెన్ వచ్చిందంటూ ఓ కస్టమర్ సోషల్ మీడియాలో (Social Media) వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం ఫుడ్ సేఫ్టీ, నగరపాలక సంస్థ అధికారులు సంయుక్తంగా కేఎఫ్​సీలో తనిఖీలు చేపట్టారు.

    కిచెన్​లో దుర్వాసన రావడంతో నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల శాంపిల్ సేకరించి ల్యాబ్​కు తరలించారు. డ్రెయినేజీ మూసుకుపోవడం దుర్వాసన వెదజల్లడంతో నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయాని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సునీత (Food safety inspector Sunitha) తెలిపారు. కుళ్లిన చికెన్​పై వివరణ ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

    More like this

    Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలు

    అక్షరటుడే, బాల్కొండ: Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ ఆర్మూర్​ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి...

    Registrations | రిజిస్ట్రేషన్లలో జాప్యం.. తప్పని ఇబ్బందులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Registrations | రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో అనేక సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా వేగవంతమైన...

    MLA Raja Singh | పార్టీని ఆయనే నాశనం చేశారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLA Raja Singh | గోషామహాల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ (Goshamahal MLA Raja Singh) మరోసారి...