PCC Chief
PCC Chief | ప్రభుత్వ ఆస్పత్రిలో ‘టీం మహేశ్​’ ఆధ్వర్యంలో అన్నదానం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: PCC Chief | నగరంలోని జిల్లా జనరల్​ ఆస్పత్రిలో ‘టీం మహేశ్​’ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం చేశారు. పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud)​ జన్మదినం సందర్భంగా కేట్​ కట్​ చేశారు. అనంతరం రోగులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామకృష్ణ, జావిద్​ అక్రమ్​, సాయి బస్వ, మఠం రేవతి, మార ప్రభు, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.