అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Flipkart | దసరా, దీపావళి పండుగల హడావిడి ముగిసినా.. ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు మాత్రం ఇంకా ఆగలేదు. అమెజాన్, విజయ్ సేల్స్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల సేల్‌లు ముగిసినప్పటికీ, ఫ్లిప్‌కార్ట్ మాత్రం వినియోగదారులకు సర్‌ప్రైజ్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లో Oppo K13x 5G స్మార్ట్‌ఫోన్ (Smartphone)పై భారీ తగ్గింపు లభిస్తోంది. రూ.10,000 లోపలే 5G ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్‌గా మారింది.
Flipkart | Oppo K13x 5G ఆఫర్లు
Oppo K13x 5G యొక్క 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ప్రస్తుతం ₹11,999కు లభిస్తోంది. అయితే ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల (Debit Cards)పై ₹2,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఫోన్ ధర కేవలం ₹9,999గా ఉంది. అంతేకాకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే, ₹11,000 వరకు అదనపు బెనిఫిట్ పొందవచ్చు. కానీ ఈ ఎక్స్ఛేంజ్ విలువ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
Flipkart | Oppo K13x 5G స్పెసిఫికేషన్లు చూస్తే..
డిస్‌ప్లే : 6.67 అంగుళాల HD+ స్క్రీన్ (1604x720p రిజల్యూషన్), 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ చిప్‌సెట్
కెమెరాలు:
వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా (f/1.88)
2MP పోర్ట్రెయిట్ కెమెరా (f/2.4)
ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా (f/2.05)
బ్యాటరీ : 6,000mAh కెపాసిటీతో 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
కనెక్టివిటీ : 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB Type-C
సాఫ్ట్‌వేర్: Android 15 ఆధారంగా ColorOS 15
దీపావళి సీజన్ ఆఫర్లు ముగిసినా.. Oppo K13x 5G డీల్ మాత్రం టెక్ లవర్స్‌కు (Tech Lovers) సూపర్ ఛాన్స్ అనే చెప్పాలి.. పవర్‌ఫుల్ బ్యాటరీ, 5G సపోర్ట్, స్టైలిష్ డిజైన్, బడ్జెట్ ధర ఇవన్నీ కలిపి ఇది రూ.10,000 రేంజ్‌లో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మరి.. ఫ్లిప్‌కార్ట్ లింక్‌లో ఇప్పుడే చెక్ చేయండి – ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే!