ePaper
More
    HomeజాతీయంLoans | బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా..!

    Loans | బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Loans | వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఎంతో మంది బలవుతుంటారు. అలాగే ఫైనాన్స్​ సంస్థలు(Finance companies) సైతం ప్రజలను రుణాల చెల్లించాలని వేధిస్తుంటాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Government) సంచలన నిర్ణయం తీసుకుంది. రుణగ్రహీతల నుంచి బలవంతంగా అప్పులు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా బిల్లు రూపొందించింది. ఈ మేరకు శాసనభలో బిల్లు ప్రవేశపెట్టగా.. గవర్నర్​ ఆమోదించారు.

    ప్రజల వద్ద కొన్ని రుణసంస్థలు బలవంతంగా రుణాలు(Loans) వసూలు చేస్తున్నాయి. రుణేతర ఆస్తులను సైతం స్వాధీనం చేసుకుంటున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి సంఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని పేర్కొంది. ఇకపై ప్రజల వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసినా, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. రుణసంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని స్టాలిన్​ సర్కార్​ తెలిపింది.

    తమిళనాడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వడ్డీ వ్యాపారులు (Moneylenders) ఆందోళన చెందుతున్నారు. అలాగే ఫైనాన్స్​ సంస్థలు సైతం ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా బిల్లుతో మొండి బకాయిలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

    Latest articles

    SP Rajesh Chandra | ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | హైవేలపై రన్నింగ్ లారీలను టార్గెట్ చేసి కట్టర్లతో సీల్ ఓపెన్...

    Kamareddy | తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో భయపడిన నాలుగేళ్ల చిన్నారి నడుచుకుంటూ బయటకు వెళ్లి...

    Kamareddy | పోక్సో కేసు నిందితుడికి 20 ఏళ్ల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష...

    Railway Station | రైల్వేస్టేషన్​లో స్పెషల్​పార్టీ పోలీసుల తనిఖీలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Railway Station | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా గురువారం సాయంత్రం రైల్వే స్టేషన్​లో...

    More like this