ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ

    Nizamabad City | మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | మృగశిరకార్తె(మిర్గం) సందర్భంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. నగరంలోని బోధన్ రోడ్డులో(Bodhan Road)ని ఓ ఫంక్షన్​ హాల్​లో ఆదివారం ఉదయం చేప ప్రసాదం అందించారు. స్థానికంగా ఉండే మహమ్మద్ అహ్మద్ కుటుంబీకులు 60 ఏళ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రసాదం కోసం జిల్లాలోని పలు మండలాలతో పాటు ఇతర జిల్లాల ప్రజలు కూడా చేప ప్రసాదం కోసం బారులు తీరారు. సుమారు 500 మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

    More like this

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...