అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirupati | తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయలసీమ, షిరిడీ ఎక్స్‌ప్రెస్‌లో (Rayalaseema and Shirdi Express) మంటలు చెలరేగాయి. లూప్‌లైన్‌లో రైళ్లు ఆగి ఉన్న సమయంలో మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
