అక్షరటుడే, హైదరాబాద్: Patancheru industrial area | సంగారెడ్డి జిల్లా Sangareddy district పటాన్‌చెరు (Patancheru) లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి పారిశ్రామికవాడలోని రూప కెమికల్స్ ఇండస్ట్రీస్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కెమికల్ పరిశ్రమ chemical industry కావడంతో మంటలు fire ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం fire brigade ఘటనాస్థలికి చేరుకుంది.
Patancheru industrial area | మూడు ఫైరింజన్లతో..
సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
చుట్టు పక్కల వారిని అప్రమత్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న సితార ఫ్లోర్ మిల్‌కు మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో అక్కడి వారిని తరలిస్తున్నారు.
