ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSouth Campus | విద్యార్థిని కుటుంబానికి ఆర్థికసాయం అందించాలి

    South Campus | విద్యార్థిని కుటుంబానికి ఆర్థికసాయం అందించాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: South Campus | తెయూ సౌత్ క్యాంపస్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న పీజీ విద్యార్థి అశ్విని కుటుంబానికి ఆర్థికసాయం అందించాలని తెయూ రిజిస్ట్రార్ యాదగిరికి (TU Registrar Yadagiri) విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు.

    క్యాంపస్​కు వచ్చిన రిజిస్ట్రార్​ను బీవీఎం(BVM), ఎస్ఎఫ్ఐ(SFI), పీడీఎస్​యూ విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సౌత్ క్యాంపస్​లో కొన్నేళ్లుగా హెల్త్​సెంటర్​ నిర్వహించకపోవడం.. అంబులెన్స్​ లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

    ఆత్మహత్య చేసుకున్న అశ్విని అంబులెన్స్ అందుబాటులో ఉంటే బతికేదన్నారు. వెంటనే క్యాంపస్​లో హెల్త్ సెంటర్ (Health Center) ఏర్పాటు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, క్యాంపస్​లో మిగితా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన అశ్విని కుటుంబానికి రూ. 20లక్షల నష్ట పరిహారం అందించాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో బీవీఎం రాష్ట్ర కార్యదర్శి విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు సురేష్, బీవీఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్, కార్యదర్శి బుల్లెట్, నాయకులు, నవీన్, ప్రభాకర్, మణికంఠ, విద్యార్థులు పాల్గొన్నారు.

    READ ALSO  Kamareddy | పట్టణంలో పూల వ్యాపారుల ఆందోళన: ఎందుకో తెలుసా..?

    Latest articles

    Ayushman Health Center | ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం వద్ద పెట్రోలింగ్ నిర్వహించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Ayushman Health Center | ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం వద్ద రాత్రివేళల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని...

    Stock Market | టారిఫ్‌లతో ట్రంప్‌ భయపెట్టినా.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ట్రంప్‌ టారిఫ్‌ భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మొదట ఒడిదుడుకులకు...

    Intermediate Education | సమన్వయంతో పనిచేస్తూ ఫలితాలు సాధించాలి

    అక్షరటుడే, ఇందూరు: Intermediate Education | అధ్యాపకులు సమన్వయంతో పనిచేస్తూ మంచి ఫలితాలను సాధించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు...

    Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లో రంగు మారిన నీళ్లు.. ఎందుకంటే..!

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోని నీళ్లు రంగుమారాయి. ప్రాజెక్ట్​లోని నీళ్లు ఇలా రంగు మారడంతో...

    More like this