HomeతెలంగాణActor Thirunagiri Lakshmi Kantaiah | సినీనటుడు లక్ష్మీకాంతయ్య మృతి

Actor Thirunagiri Lakshmi Kantaiah | సినీనటుడు లక్ష్మీకాంతయ్య మృతి

- Advertisement -

అక్షరటుడే,ఆర్మూర్: Actor Thirunagiri Lakshmi Kantaiah | సినీనటుడు తిరునగిరి లక్ష్మీకాంతయ్య శుక్రవారం మృతి చెందారు. ఆయన సుమారు 450 సినిమాల్లో పురోహితుడు, పూజారి పాత్రల్లో నటించి మెప్పించారు. ఆర్మూర్​ మండలం (Armoor) ఖానాపూర్ (Khanapur)​ గ్రామానికి చెందిన తిరునగిరి లక్ష్మీకాంతయ్య హైదరాబాద్​లో కొన్నేళ్లుగా స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల ఆర్మూర్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘo (Chattada Sri Vaishnava Sangham) అధ్యక్షుడు డీవీఎస్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి అసూరి గోవిందా రాజు, కార్యవర్గ సభ్యులు రవికాంత్, రామస్వామి, దయా సాగర్, భాస్కర్, లక్ష్మీ నారాయణ, జిమ్మి రవి, ప్రకాష్, శరత్, లక్ష్మణ్, నరేంద్ర స్వామి, సూరన్, కృష్ణ స్వామిలు సంతాపం తెలిపారు.