ePaper
More
    HomeతెలంగాణBodhan ACP | పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

    Bodhan ACP | పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

    Published on

    అక్షరటుడే, బోధన్‌: Bodhan ACP | ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌ bodhan Acp srinivas అన్నారు.

    ఈనెల 7న బక్రీద్‌ సందర్భంగా బోధన్ పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో ముస్లిం మతపెద్దలతో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులకు సహకరించాలని, సోషల్‌ మీడియాలో పుకార్లు నమ్మవద్దని సూచించారు. ఏమైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐ వెంకటనారాయణ Bodhan ci Venkat narayana, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్‌ నారాయణ muncipal commissioner Venkat narayana, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...