అక్షరటుడే, ఇందూరు: Doctor Rajendra Prasad | నగరంలోని శ్రీవిష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Sri Vishnu Super Speciality Hospital) అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్‌ను (Dr. Boddula Rajendra Prasad) పద్మశాలి యూత్ (Padmasali Youth) ఆధ్వర్యంలో బుధవారం సన్మానించారు. ఆయన వైద్యరంగంలో అందిస్తున్న సేవలకుగాను ఇటీవల ఆయన విస్సా హెల్త్‌ఎక్స్ పురస్కారానికి (VISA Health X Award) ఎంపికయ్యారు. ఈమేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి జిల్లా యువజన సంఘం(Padmasali District Youth Association) ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ప్రతినిధులు పద్మ సుభాష్, పురుషోత్తం, శ్రీకాంత్, చంద్రకాంత్, పాండురాజ్, రాజేందర్, సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Doctor Rajendra Prasad | డాక్టర్ రాజేంద్రప్రసాద్‌కు సన్మానం
47
previous post