More
    Homeతెలంగాణfee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చర్చలు సఫలం.. బంద్‌ను విరమించుకున్న ప్రైవేట్‌ కాలేజీలు

    fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చర్చలు సఫలం.. బంద్‌ను విరమించుకున్న ప్రైవేట్‌ కాలేజీలు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంతో ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు private college management జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.

    దీంతో ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి. కళాశాలలను యథావిధిగా కొనసాగిస్తామని ఆయా యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి కాలేజీలు తెరచుకోనున్నాయి.

    fee reimbursement : రూ. 600 కోట్ల చొప్పున..

    డిప్యూటీ సీఎం భట్టి Deputy CM Bhatti విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి Minister Uttam, Minister శ్రీధర్‌బాబు Sridhar Babu తో సోమవారం (సెప్టెంబరు 15) కాలేజీ యాజమాన్యాల చర్చలు జరిపాయి.

    ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ప్రస్తుతం రూ.600 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. మరో రూ.600 కోట్లు దీపావళికి ఇస్తామని పేర్కొంది.

    More like this

    Urea bag theft | చేనులో యూరియా బస్తా చోరీ.. వాట్సప్​లో వైరల్..​ ఎక్కడంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea bag theft | వానా కాలం rainy season సాగు మొదలై నాలుగు నెలలవుతున్నా.....

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...