అక్షరటుడే, హైదరాబాద్: Feb 21 Gold Prices | గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలలో Silver Price హెచ్చు తగ్గులు మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజు ఉదయం అందిన సమాచారం ప్రకారం, 24 క్యారెట్ల మేలిమి బంగారం (10 గ్రాములు) ధర రూ.1,57,380లకు చేరుకుంది. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,44,260గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,18,040గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
చెన్నైలో 24 క్యారెట్లు: రూ.1,57,300 , 22 క్యారెట్లు: రూ.1,44,190 , ముంబైలో 24 క్యారెట్లు: రూ.1,57,380, 22 క్యారెట్లు: రూ.1,44,260, ఢిల్లీ 24 క్యారెట్లు: రూ.1,57,530 , 22 క్యారెట్లు: రూ.1,44,410, కోల్‌కతాలో 24 క్యారెట్లు: రూ.1,57,380, 22 క్యారెట్లు: రూ.1,44,260, బెంగళూరులో 24 క్యారెట్లు: రూ.1,57,380 , 22 క్యారెట్లు: రూ.1,44,260గా ఉంది.
Feb 21 Gold Prices | వెండి ధరలు పైపైకి..
హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్లు: రూ.1,57,380 , 22 క్యారెట్లు: రూ.1,44,260, విజయవాడ లో 24 క్యారెట్లు: రూ.1,57,380 | 22 క్యారెట్లు: రూ.1,44,260, విశాఖపట్నం లో 24 క్యారెట్లు: రూ.1,57,380 , 22 క్యారెట్లు: రూ.1,44,260గా ఉంది. బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ రోజు వెండి ధర గ్రాముకు రూ.259.90గా ఉంది. కిలో వెండి ధర రూ.2,59,900లకు చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్, పరిశ్రమల వినియోగం మరియు పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా వెండి డిమాండ్ కూడా పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటి అనేది చూస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల, డాలర్‌తో Dollar రూపాయి మార్పిడి విలువలో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల సేఫ్ హావెన్ డిమాండ్. ఏది ఏమైన ఇటీవల పసిడి ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నప్పటికీ, పెట్టుబడిదారులకు ఇది లాభదాయక సమయంగా మారుతోంది. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.