More
    Homeజిల్లాలునిజామాబాద్​Makloor | ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఇద్దరి దుర్మరణం

    Makloor | ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఇద్దరి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​: Makloor | మాక్లూర్​ మండలంలోని దుర్గానగర్​ తండా (Durga nagar Thanda)​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

    ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్వెద గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తి తన కొడుకు, కోడలు చింటు, పూజను తీసుకొని బుధవారం ఉదయం ఒక బైక్​పై నిజామాబాద్​కు బయలు దేరారు.

    మార్గమధ్యంలో దుర్గానగర్​​ వద్ద బైక్​ అదుపుతప్పి ముగ్గురు కిందపడ్డారు. దీంతో మామ నారాయణకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. కోడలు పూజకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కొడుకు చింటు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

    More like this

    Stock Market | మూడో రోజూ లాభాల్లోనే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market)లో బుల్స్‌ ఆధిపత్యం కొనసాగుతోంది....

    Jubilee Hills | జూబ్లీహిల్స్‌ టికెట్​కు పెరుగుతున్న పోటీ.. తనకే టికెట్​ ఇవ్వాలంటున్న అంజన్‌కుమార్ యాదవ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | అధికార కాంగ్రెస్​ పార్టీ(Congress Party)లో జూబ్లీహిల్స్​ టికెట్​ కోసం పోటీ...

    Nizamabad City | పోలీసు శాఖ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్​శాఖకు రావాల్సిన పెండింగ్​ బిల్లులను వెంటనే...