అక్షరటుడే, ఎల్లారెడ్డి: Additional Collector Victor | ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు(Farmers) కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. లింగంపేట మండలంలోని కోమటిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Purchase center) శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు(Drinking water), టార్పాలిన్ కవర్లను(Tarpaulin Covers) అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం లింగంపేట తహశీల్దార్ కార్యాలయంలో భూభారతి డెస్క్(Bhu Bharati Desk)ను పరిశీలించారు. దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Additional Collector Victor | కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలి
Published on
