ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | రైతులకు నష్టపరిహారం అందించాలి

    Yellareddy | రైతులకు నష్టపరిహారం అందించాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | భారీవర్షాలతో అతలాకుతలమైన ఎల్లారెడ్డి, నిజాంసాగర్ (Nizamsagar) మండలాల్లో రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్​ (Ex Mla jajala surender), హన్మంత్​ షిండే (Ex Mla Hanmanth Shinde) డిమాండ్​ చేశారు.

    ఈ మేరకు శనివారం ఎల్లారెడ్డి మండలంలో వరదకు కొట్టుకుపోయిన రోడ్లు, పంటపొలాలను పరిశీలించారు. రైతులకు అండగా మేమున్నామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

    కొట్టుకుపోయిన రోడ్లను త్వరగా బాగు చేయించి రవాణా వ్యవస్థను బాగు చేయాలని వారు పేర్కొన్నారు. తెగిపోయిన చెరువులు, కుంటలను వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్​ చేశారు. రైతులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని వారు పేర్కొన్నారు. వారితో పాటు స్థానిక బీఆర్​ఎస్​ నాయకులు ఉన్నారు.

    Latest articles

    Nandamuri Balakrishna donation | వరద బాధిత రైతులకు అండగా బాలయ్య.. భారీ విరాళం ప్రకటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nandamuri Balakrishna donation : అతి భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలం...

    Nizamabad | బోర్గాం(పి) పాఠశాలలో టీచర్​కు ఘనంగా​ వీడ్కోలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : Nizamabad | నిజామాబాద్​ నగరంలోని బోర్గాం(పి) జెడ్పీ హైస్కూల్‌ సోషల్‌ టీచర్‌ జ్యోతి ఉద్యోగ...

    Pavan Kalyan | దసరా తర్వాత త్రిశూల్‌ కార్యక్రమం.. డిప్యూటీ సీఎం పవన్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | రాజకీయాలు డబ్బు సంపాదించడం కోసం కాదని ఏపీ డిప్యూటీ సీఎం,...

    MLA KVR | పనిచేసిన వారిపై దుష్ప్రచారం తగదు: ఎమ్మెల్యే కేవీఆర్​

    అక్షరటుడే, కామారెడ్డి: MLA KVR | వరద సమయంలో అధికారులతో పాటు తాను కూడా క్షేత్రస్థాయిలోనే ఉన్నానని.. పనిచేసే...

    More like this