ePaper
More
    HomeతెలంగాణNandipet | రైతులు నష్టపోకుండా చూడాలి

    Nandipet | రైతులు నష్టపోకుండా చూడాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్:Nandipet | ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండించిన రైతులు(Farmers) నష్టపోకుండా చూసే బాధ్యత అధికారులదేనని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి(Nutala Srinivas Reddy) డిమాండ్​ చేశారు. నందిపేట్(Nandipet)​ మండలంలోని బాద్గుణ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వైపు గన్నీబ్యాగుల కొరత, తూకాలు ఆలస్యం అవుతుంటే.. మరో వైపు అకాల వర్షాలు రైతులను ముంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నందిపేట్​ మండలాధ్యక్షుడు రాజు, నాగ సురేష్, కంఠం, సాయికుమార్, కస్తూరి గంగాధర్, శివ, పద్మాకర్, రాజు, నవీన్ సుధాకర్ తదితరులున్నారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this