ePaper
More
    HomeతెలంగాణPaddy Centers | ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

    Paddy Centers | ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Paddy Centers | తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్​ మున్సిపల్ (Armoor municipality) ​పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో శుక్రవారం మొలకెత్తిన ధాన్యంతో రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై భైఠాయించారు. అనంతరం మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందన్నారు. అధికారులు తక్షణమే ధాన్యాన్ని కొనకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక్ ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...