ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Satapur | తిరుపతి దర్శనానికి వెళ్లి.. కుటుంబం అదృశ్యం

    Satapur | తిరుపతి దర్శనానికి వెళ్లి.. కుటుంబం అదృశ్యం

    Published on

    అక్షరటుడు, బోధన్​: Satapur | దైవ దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబం అదృశ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. రెంజల్​ మండలం (Renjal) సాటాపూర్​ గ్రామానికి చెందిన భార్యాభర్తలు మెగావత్​ మోహన్, లక్ష్మి వారి కూతురు శిరీష ఈనెల 14న తిరుపతి వెళ్లారు.

    17న తిరిగి వస్తున్నట్లు మోహన్​ తన బావమరిది మెగావత్​ రవీందర్​కు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆయన మోహన్​ సెల్​ఫోన్​​ స్విచ్ఛాఫ్​లో ఉండడంతో రవీందర్​ రెంజల్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కుటుంబం ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...