ePaper
More
    HomeతెలంగాణHospitals | వైద్య సిబ్బందికి ఫేస్‌ రికగ్నైజేషన్​ హాజరు

    Hospitals | వైద్య సిబ్బందికి ఫేస్‌ రికగ్నైజేషన్​ హాజరు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hospitals | రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కాలేజీల్లో వైద్యులు, సిబ్బందికి ఫేస్​ రికగ్నైజేషన్(Face Recognition)​ హాజరు అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇది సత్వరమే అమల్లోకి వచ్చింది.

    రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులు ఇస్తున్నా.. వైద్యులు(Doctors), సిబ్బంది(Staff) సకాలంలో రాకపోవడంతో, విధులకు డుమ్మాలు కొడుతుండటంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం(Government) ఫేస్‌ రికగ్నైజేషన్​ హాజరు విధానం అమలు చేయాలని నిర్ణయంచింది. ఈ రోజు నుంచి (మే 1) ఈ విధానం అమలు కానుంది.

    దీనిపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా (Damodara Rajanarasimha) సమీక్ష నిర్వహించారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. తాము అత్యవసర సేవలు చేస్తామని, ఎమర్జెన్సీ కేసులు (Emergency cases) ఉంటే అర్ధరాత్రి కూడా విధులకు వస్తామని వారు పేర్కొంటున్నారు. ఫీల్డ్​ వర్క్​(Field work)కు వెళ్తామని ఈ విధానం అమలు చేయొద్దని కోరారు. అయితే గురువారం నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది.

    Latest articles

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ఉన్నాయి. సోమవారం యూఎస్‌, యూరోప్‌...

    Today Gold Price | అతివ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళ‌ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    More like this