Alumni Friends | పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరం
Alumni Friends | పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరం

అక్షరటుడే, ఆర్మూర్: Alumni Friends | బాల్కొండ (Balkonda) మండలం చిట్టాపూర్ (Chittapur) జీపీలో 2013-14 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించారు. బాల్కొండ లయన్స్​ క్లబ్​ (Lions Club) ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని 55 మందికి కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు, మందులు అందజేశారు. కార్యక్రమంలో లయన్స్​ క్లబ్​ జిల్లా ఛైర్మన్​ లింగం, బాల్కొండ మండలాధ్యక్షుడు జ్ఞానసాగర్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.