ePaper
More
    HomeతెలంగాణCommunity Contact Program | పోలీసుల విస్తృత తనిఖీలు.. ఆ చోట ఎందుకంటే..

    Community Contact Program | పోలీసుల విస్తృత తనిఖీలు.. ఆ చోట ఎందుకంటే..

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Community Contact Program | ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్​ (Armoor rajaram Nagar) కాలనీలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

    కమ్యూనిటీ కాంటాక్ట్​ ప్రోగ్రామ్​లో భాగంగా శుక్రవారం ఉదయం పోలీసులు ప్రతిఇంటిని సోదా చేశారు. సుమారు 170 ఇళ్లల్లో తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 76 బైక్​లు, 4 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులు, సస్పెక్ట్​ షీట్​లను ఓపెన్​ చేసి ఉన్న నలుగురు వద్ద తనిఖీ చేశారు.

    నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, మోడీఫైడ్ సైలెన్సర్లను బిగించిన వాహనాలన్నింటినీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. ప్రొబేషనరీ ఐపీఎస్ సాయికిరణ్ (Probationary IPS Sai Kiran), ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డి(Armoor ACP Venkateshwarlu Reddy), సీఐలు సత్యనారాయణ armoor ci satyanarayana, శ్రీధర్ రెడ్డి ci sridhar reddy, ఎస్సైలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

    పోలీసులు సీజ్​ చేసిన వాహనాలు

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరం అక్రమాలపై కమిషన్​ సీరియస్​.. బాధ్యులపై క్రిమినల్​ ప్రాసిక్యూషన్​కు ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం...

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    More like this