HomeతెలంగాణSiddhartha Degree College | ఉత్సాహంగా విద్యార్థుల వీడ్కోలు సమావేశం

Siddhartha Degree College | ఉత్సాహంగా విద్యార్థుల వీడ్కోలు సమావేశం

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్:Siddhartha Degree College | పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు(Stdents) వీడ్కోలు సమావేశాన్ని గురువారం నిర్వహించారు. స్థానిక క్షత్రియ ఫంక్షన్ హాల్(Kshatriya Function Hall​)​లో నిర్వహించిన ప్రోగ్రామ్​లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ యాదవ్, వైస్ ప్రిన్సిపాల్ రాకేష్, సీనియర్ అధ్యాపకులు రాకేష్ గౌడ్, అర్చన, శ్రీధర్ బట్టు, రజినీకాంత్, అరవింద్, ప్రమోద్, నిఖిత తదితరులు పాల్గొన్నారు.