ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Laxmi Kantha Rao | వన మహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

    Mla Laxmi Kantha Rao | వన మహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Mla Laxmi Kantha Rao | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. పెద్ద గొడప్​గల్​ మండలం జగన్నాథపల్లి గ్రామంలో శనివారం వనోమహోత్సవం–2‌025లో (Vanamahotsavam) భాగంగా మొక్కలు నాటారు.

    Mla Laxmi Kantha Rao |  మొక్కలతోనే భవిష్యత్తు..

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు పెంచితేనే భవిష్యత్తులో మానవుల మనుగడ సాధ్యమవుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఒకమొక్కను నాటడాన్ని లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేసి మొక్కలు నాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు (Forest Department), కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...