అక్షరటుడే, గాంధారి: BJP state leader | ప్రతిఒక్కరూ దేశం, ధర్మం గురించి తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి (BJP state leader paidi yella reddy) అన్నారు. సదాశివనగర్ మండలంలోని లింగంపల్లిలో (sadhashiva nagar mandal, lingampalli) గల శ్రీకృష్ణ మందిరంలో నిర్వహిస్తున్న బాలసంస్కారం శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చిన్న వయస్సులో ఉన్న నాటి నుంచే దేశ సంస్కృతిని అలవర్చాలని సూచించారు. ఇది వారి పురోభివృద్ధి దోహదం చేస్తుందన్నారు. అంతేకాకుండా భగవద్గీత (bhagavad ita) బోధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. భగవద్గీత జీవితాన్ని నేర్పుందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా శక్తి ఇన్ఛార్జి వేమారెడ్డి, బీజేపీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి లింగారావు తదితరులు పాల్గొన్నారు.
BJP state leader | ప్రతిఒక్కరూ దేశం, ధర్మం గురించి తెలుసుకోవాలి

Latest articles
తెలంగాణ
PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో ట్రోల్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: PCC Chief : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ గణాంకాలు...
జాతీయం
Uttar Pradesh | చంపి డ్రమ్లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...
ఆంధ్రప్రదేశ్
Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan...
తెలంగాణ
Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్
అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్...
More like this