More
    Homeజిల్లాలునిజామాబాద్​Armoor RTC | విద్యార్థుల ‘యాత్ర దానం’కు చేయూతనందించాలి

    Armoor RTC | విద్యార్థుల ‘యాత్ర దానం’కు చేయూతనందించాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor RTC | విద్యార్థుల ‘యాత్ర దానం’ విహారయాత్రలకు (Excursion) కార్పొరేట్​ సంస్థలు, ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని ఆర్మూర్​ సబ్​ కలెక్టర్​ అభిగ్యాన్​ మాల్వియా (Sub-Collector Abhigyan Malviya) కోరారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో సబ్​కలెక్టర్​ చేతుల మీదుగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల విహారయాత్రలకు, నిరుపేదలు, వృద్ధులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలతో సహా అందరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో డిపో మేనేజర్​ రవికుమార్​, సీనియర్​ ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​, మెకానికల్ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

    More like this

    TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. డిసెంబర్​ దర్శన కోటా టికెట్ల విడుదల ఎప్పుడంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూసే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన...

    Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా మినీ ట్యాంక్ బండ్‌ను తీర్చిదిద్దాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా నగరంలోని ఖిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్​ను...

    ACB Raids | బాత్​రూంలో రూ.20 లక్షలు.. ఏడీఈ బినామీల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌లో గల టీజీఎన్​పీడీసీఎల్​ (TGNPDCL)లో సహాయక డివిజనల్ ఇంజినీరు...