ePaper
More
    HomeజాతీయంEvaluation | పైసలు తీసుకొని పాస్​ చెయ్యరూ..నా ప్రేమ మీరు వేసే మార్కుల మీద ఆధారపడింది

    Evaluation | పైసలు తీసుకొని పాస్​ చెయ్యరూ..నా ప్రేమ మీరు వేసే మార్కుల మీద ఆధారపడింది

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: evaluation : దేశవ్యాప్తంగా 10వ తరగతి , ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. అందరూ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు పరీక్షల మూల్యాంకనం చివరి దశకు చేరుకుంది. కాగా, మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థుల వింత డిమాండ్లు తలనొప్పిగా మారాయి.

    తాజాగా, కర్ణాటక(Karnataka)లోని బెళగావి జిల్లా(Belagavi district) చిక్కోడి( Chikkodi)లో (SSLC)10వ తరగతి పరీక్షల సమాధాన పత్రాలలో కొందరు ఉపాధ్యాయులకు వింత సమాధానాలు కనిపించాయి. విద్యార్థులు రాసింది చూసి వారు షాక్ అయ్యారు. తమను పాస్‌ చేయ్యాలని పిల్లలు ఉపాధ్యాయులకు డబ్బు ఆఫర్ చేశారు. వారు డిమాండ్లు రాసి, సమాధాన పత్రాలకు రూ. 500 జతపర్చిన విధానం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

    పరీక్షలో సమాధానాలకు బదులుగా కొందరు విద్యార్థులు వింత రాతలు రాశారు. ‘‘సార్, దయచేసి నన్ను పాస్‌ చేయండి, ఇందుకోసం రూ.500 తీసుకోండి’’, ‘‘నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది సార్​​’’, ‘‘పాస్‌ చేయకపోతే నన్ను తల్లిదండ్రులు కాలేజీకి పంపరు’’ వంటివి అభ్యర్థనలు రాశారు.

    మరో విద్యార్థి వింతగా.. ‘సార్, నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’ అని, ‘నేను పాసైతే నా ప్రేమను కొనసాగిస్తా’ అంటూ తన సమాధాన పత్రంలో రాయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

    Latest articles

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    Trump Tariffs | అన్నంత పని చేసిన ట్రంప్​.. మరో 25 శాతం సుంకాల బాదుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ భారత్​పై...

    BC Reservations | బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తాం

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BC Reservations | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిజామాబాద్...

    Police System | గ్రామాల్లో పోలీసు వ్యవస్థ పటిష్ఠానికి చర్యలు

    అక్షరటుడే, కామారెడ్డి: Police System | గ్రామాల్లో పోలీస్ వ్యవస్థ పటిష్టం చేయడానికి జిల్లా ఎస్పీ (District SP...

    More like this