HomeUncategorizedEncounter | జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

Encounter | జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | జమ్మూకశ్మీర్​ ammu and Kashmirలో గురువారం ఉదయం ​ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత కశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా బలగాలు కూంబింగ్​ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. కిష్టావార్‌ ప్రాంతం సింఘ్​పొరాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు గురువారం తెల్లవారుజాము నుంచి సెర్చ్​ ఆపరేషన్ search operation​ నిర్వహించాయి. నలుగురు టెర్రరిస్టులు ఉన్న ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి.