Nijam Sagar BJP | కార్యకర్తల సమక్షంలోనే ఎన్నుకోవాలి
Nijam Sagar BJP | కార్యకర్తల సమక్షంలోనే ఎన్నుకోవాలి

అక్షరటుడే, నిజాంసాగర్‌: Nijam Sagar BJP | బీజేపీ నిజాంసాగర్‌ మండలాధ్యక్షుడిని nizamsagar bjp new president మండల కార్యకర్తల సమక్షంలోనే ఎన్నుకోవాలని కార్యకర్తలు కోరారు. ఈ మేరకు ఆదివారం మాజీ ఎంపీ బీబీ పాటిల్ Former MP BB Patil, జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే అరుణతార Former MLA Arunatharaతో పాటు జిల్లా కార్యదర్శి రాములు, మండల ఇన్‌చార్జి కృష్ణ పటేల్‌కు వినతిపత్రం అందజేశారు.