78
అక్షరటుడే, లింగంపేట: Lingampet | రెండో విడత స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yellareddy constituency) ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు లింగంపేట మండల (Lingampeta mandal) కేంద్రంలో శుక్రవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
Lingampet | అవాంఛనీయ సంఘటనలు జరగకుండా..
అనంతరం ఆయన మాట్లాడుతూ.. లింగంపేటలో 5వేలకు పైబడి ఓటర్లు ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బలగాలను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాజిరెడ్డి, ఎస్సై దీపక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.