80
అక్షరటుడే, ఇందూరు: Priest employees | ఉమ్మడి జిల్లా అర్చక ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ఆలయంలో (Kanteshwar Temple) ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా గోల్ హనుమాన్ జూనియర్ అసిస్టెంట్ ఆంజనేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నరసింహచారి, కోశాధికారిగా కిషోర్, గౌరవ అధ్యక్షుడిగా గణేష్ శర్మ, ముఖ్య సలహాదారుగా సుభాష్ శాఖయ్, నిజామాబాద్ జిల్లా (Nizamabad district) కన్వీనర్‌గా రఘు కూల్కర్ ఎన్నికయ్యారు.