అక్షరటుడే, ఇందూరు: Special Teachers Association | జిల్లా ప్రత్యేక ఉపాధ్యాయుల అసోసియేషన్ (ఎస్ఈటీఏ) (SETA) నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్ఈటీఏ జిల్లా అధ్యక్షుడిగా ఎల్.జయరాం నాయక్, ప్రధాన కార్యదర్శిగా టీ.విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ విశ్వనాథ్, కార్యదర్శిగా బీ ఉదయ్ కుమార్, సహాయ కార్యదర్శిగా డాక్టర్ రేణుక, కోశాధికారిగా ఎం.మురళి, కార్యవర్గ సభ్యులుగా కే.రామకృష్ణ, ఎస్ఏ ప్రియవాణి, గౌతమి, రజిత, మధుకర్ సేన, ఎన్.మానస, గంగామణి, వినీల ఎన్నికయ్యారు.
Special Teachers Association | ప్రత్యేక ఉపాధ్యాయుల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
Published on
