Home » GPO | జీపీవోల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

GPO | జీపీవోల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

by kiran
0 comments
GPO

అక్షరటుడే, ఇందూరు: GPO | జీపీవోల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్​లో రెవెన్యూ అసోసియేషన్​ అనుబంధంగా ఉన్న జీపీవో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

జీపీవో జిల్లా అధ్యక్షుడిగా బియ్య సాయినాథ్​, ప్రధాన కార్యదర్శిగా గుణ్ణం సంతోష్​, కోశాధికారిగా నల్ల ప్రశాంత్​, ఉపాధ్యక్షుడిగా అబ్బ సుధాకర్​, నీరడి రమేష్​, గంగాధర్​, మహిళా అధ్యక్షురాలిగా గంగాభవాని, కార్యవర్గ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొత్త పాలకవర్గాన్ని రెవెన్యూ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు రమణ్​ రెడ్డి తదితరులు అభినందించారు.

You may also like