Homeజిల్లాలుకామారెడ్డిKamareddy BJP | బీజేపీ ఎస్టీ, మహిళా మోర్చా కార్యవర్గాల ఎన్నిక

Kamareddy BJP | బీజేపీ ఎస్టీ, మహిళా మోర్చా కార్యవర్గాల ఎన్నిక

బీజేపీ ఎస్టీ, మహిళా మోర్చా నూతన కార్యవర్గాలను కామారెడ్డి పట్టణంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు వినోద్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BJP | బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం బీజేపీ ఎస్టీ, మహిళా మోర్చా (Mahila Morcha) నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్టీ మోర్చా(ST Morcha) పట్టణ అధ్యక్షుడు వినోద్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

Kamareddy BJP | కార్యవర్గాలివే..

ఉపాధ్యక్షులుగా కె.రాములు, కె.ప్రవీణ్, కె.ప్రశాంత్, రాథోడ్ అనిల్, బి.నవీన్, ప్రధాన కార్యదర్శులుగా కె.నవీన్, కార్యదర్శులుగా రవి, సంజు, ఆనంద్, రవీందర్, కోశాధికారిగా గంగాధర్​ను నియమిస్తున్నట్టు తెలిపారు. అలాగే పట్టణ మహిళా మోర్చా ఉపాధ్యక్షులుగా లక్ష్మీ, కౌసల్య, వరలక్ష్మి, రేణుక, అనసూయ, ప్రధాన కార్యదర్శులుగా అక్షయ, రజిత, కార్యదర్శులుగా రత్నం, ప్రమీల, లావణ్య, హేమలత, కోశాధికారిగా జ్యోతి ఎన్నికయ్యారు.

అలాగే కార్యవర్గ సభ్యులుగా సరిత, రత్నం, సురేఖ, రాణి, అరుణ, లింబవ్వ, సిద్దవ్వ, నందిని, అనిత, సుశీల, వనితను నియమించడం జరిగిందని పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు బాలమణి ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన పట్టణ బీజేపీ మహిళ మోర్చా, ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గ సభ్యులను పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ సన్మానించారు.