- Advertisement -
HomeUncategorizedJob Notification | ఎక్స్ స‌ర్వీస్‌మెన్ కంట్రిబ్యూట‌రీ హెల్త్ స‌ర్వీస్ స్కీమ్ నోటిఫికేష‌న్.. ఇంట‌ర్వ్యూతో జాబ్

Job Notification | ఎక్స్ స‌ర్వీస్‌మెన్ కంట్రిబ్యూట‌రీ హెల్త్ స‌ర్వీస్ స్కీమ్ నోటిఫికేష‌న్.. ఇంట‌ర్వ్యూతో జాబ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Job Notification | నిరుద్యోగులు (unemployed people) మంచి జాబ్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎక్స్ స‌ర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కి (Ex-Servicemen Contributory Health Scheme) సంబంధించి వివిధ విభాగాల‌లో ఖాళీగా ఉన్న పోస్ట్‌ల‌కి సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇండులో జాబ్ (JOb) చేసేందుకు ఆస‌క్తి ఉన్న వారు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసే అవ‌కాశం ఉంది. ఇక అప్లికేష‌న్ అందించే చివ‌రి తేది జూన్ 08.

Job Notification | ఇంట‌ర్వ్యూ ద్వారానే..

ఇందులో మొత్తం పోస్ట్‌ల సంఖ్య 9 ఉండ‌గా, వాటిలో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ (Data Entry Operator) 2, న‌ర్సింగ్ అసిస్టెంట్ ( జ‌న‌ర‌ల్‌) 1, ల్యాబ్ టెక్నీషియ‌న్ 1, ఫార్మాసిస్ట్ 1, డెంట‌ల్ అసిస్టెంట్ 1. ఫ్యూన్ 2, చౌకీదార్ 1 ఉన్నాయి. ఇక ఈ జాబ్ ద‌క్కించుకునేందుకు కావ‌ల్సిన అర్హ‌త పోస్ట్‌ని అనుస‌రించి గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుండి ఏదైన డిగ్రీలో (Degree) ఉత్తీర్ణ‌త‌, బి. ఫార్మా, బీఎస్సీ, డిప్ల‌మా, జీఎన్ఎం, ఎనిమిదో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. అలాగే ప‌ని అనుభవం (work experience) కూడా ఉండాలి.

- Advertisement -

ఆన్‌లైన్ ద్వారా అప్లికేష‌న్ (application) సమ‌ర్పించ‌వ‌చ్చు. చివ‌రి తేది జూన్ 8 కాగా, దీని కోసం ఇంట‌ర్వ్యూ ద్వారానే సెల‌క్ట్ చేస్తారు. మ‌రి ఇంకెందుకు ఆస‌ల్యం ఈ జాబ్ (Job) చేయాల‌ని ఎవ‌రికైన ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంటే అప్లికేష‌న్ (Application) స‌బ్మిట్ చేయ‌వ‌చ్చు. త‌క్కువ పోస్ట్‌లు ఉన్నాయి కాబ‌ట్టి అభ్య‌ర్ధులు (candidates) ఏ మాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌కుండా వెంట‌నే స‌ద‌రు పోస్ట్‌ల‌కి అప్లై చేసుకుంటే మంచిది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News