101
అక్షరటుడే, ఇందూరు: Panchayat Elections | గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్(Sarpanch) స్థానాలు తేలాయి. జిల్లాలో మొత్తం 545 గ్రామపంచాయతీలకు (GP Elections)మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Panchayat Elections | 86 స్థానాలు..
ఎన్నికల్లో భాగంగా 86 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో మూడు విడతల్లో 459 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే మొత్తం 5,022 వార్డు స్థానాలకు గాను 1,739 ఏకగ్రీవమయ్యా యి. దీంతో 3,271 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.